Cricketers Social Media పై Cricket Boards పరిశీలన - Ollie Robinson Tweet Saga || Oneindia Telugu

2021-06-05 1,202

Ollie Robinson tweet saga: Ollie Robinson to be Dropped From 2nd Test After Twitter Controversy: Report
#OllieRobinsonTweetSaga
#ENGVSNZTest
#TwitterControversy
#CricketBoards
#EnglandCricketBoard
#CricketersSocialMediahistory
#futureplayers

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్‌సన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లతో దుమ్మురేపిన ఈ యువ పేసర్ గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ 27 ఏళ్ల పేసర్ .. 2012 నుంచి 2014 మధ్యలో ట్విటర్‌లో స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు పోస్ట్ చేశాడు.